Agiripalli రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీని 15 రోజులలో నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందని
Agiripalli:ఏలూరు/అగిరిపల్లి, జులై, 1 : రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీని 15 రోజులలో నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. అగిరిపల్లి…