Tag: Eluru

Eluru ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఓట్ల లెక్కింపు

Eluru:ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఓట్ల లెక్కింపుశిక్షణా కార్యక్రమంలో సిబ్బందికి జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఆదేశం ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఓట్ల లెక్కింపుశిక్షణా కార్యక్రమంలో సిబ్బందికి జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఆదేశం లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్…

Eluru జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు నకు పక్కా ప్రణాళికతో చర్యలు- జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్

Eluru:జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు నకు పక్కా ప్రణాళికతో చర్యలు- జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్రాష్ట్రాల సీఈఓ లు, ఆర్ ఓ లతో కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష లేటెస్ట్ జాబ్స్…

Eluru ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపుకు కార్యోన్ముఖులు కండి

Eluru:ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపుకు కార్యోన్ముఖులు కండి అత్యంత పారదర్శకంగా, జవాబుదారీ తనంతో ఓట్ల లెక్కింపు పోలింగ్ నిర్వహణలో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించిన అధికారులను, సిబ్బందిని ఆత్మీయ సమ్మేళనంలో అభినందించిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న…

Eluru ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాద సమయంలో నివారణకు తీసుకోవలసిన చర్యలపై ప్రజలలో మరింత అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు.

Eluru:ఏలూరు, మే, 24 : ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాద సమయంలో ఆస్థి, ప్రాణ నష్టాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై ప్రజలలో మరింత అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు. స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్…

Eluru కుటుంబసమేతంగా మొక్కలునాటే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్.

Eluru:మొక్కలతో వాతావరణ సమతుల్యం నగరంలో 400 మామిడి, నేరేడు, జామ, వంటి తదితర మొక్కల నాటేందుకు శ్రీకారం కుటుంబసమేతంగా మొక్కలునాటే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్. ఏలూరు, మే, 24… పర్యావరణ సమతుల్యానికి, ప్రజల ఆరోగ్యకరమైన నగర…

Eluru కౌంటింగ్ సిబ్బంది తొలి ర్యాండమైజేషన్ పూర్తి

Eluru:కౌంటింగ్ సిబ్బంది తొలి ర్యాండమైజేషన్ పూర్తి ఏలూరు, మే, 24…సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపుకు సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలిపారు. జూన్ 4వ తేదీన నిర్వహించనున్న ఓట్ల…

Eluru ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా, నిర్వహించి విజయవంతం చేయాలి

Eluru:ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా, నిర్వహించి విజయవంతం చేయాలి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఏలూరు, మే, 23 : జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడానికి ఎన్నికల కమీషన్ సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల…

Eluru సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం పూర్తి భద్రత ఏర్పాట్లతో సర్వం సన్నద్ధం

Eluru:సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం పూర్తి భద్రత ఏర్పాట్లతో సర్వం సన్నద్ధం… ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నాం… వీడియో కాన్పరెన్స్ లో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వె.ప్రసన్న వెంకటేష్.…

Eluru నిరంతర నిఘాలో స్ట్రాంగ్ రూంలు

Eluru:నిరంతర నిఘాలో స్ట్రాంగ్ రూంలు జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతితో కలిసి స్ట్రాంగ్ రూం లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్.. ఏలూరు, మే,21: ఈవియం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద నిరంతర బంధోబస్తుతో…

Eluru ఇసుక అక్రమ మైనింగ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు

Eluru:ఇసుక అక్రమ మైనింగ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు – జిల్లా కలెక్టర్ వే. ప్రసన్న వెంకటేష్ షెడ్యూల్ ఏరియాలోని ఇసుక రీచ్ ల వద్ద సీసీ కెమెరాలు, సిబ్బందితో నిఘా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో అధికారులతో విస్తృత తనిఖీలు కుక్కునూరు,…