Eluru స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, ఎస్పీ డి. మేరీ ప్రశాంతి
Eluru:స్ట్రాంగ్ రూమ్ ల వద్ద అంతా కట్టుదిట్టం. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో భధ్రతా ఏర్పాటు. స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, ఎస్పీ డి. మేరీ ప్రశాంతి. ఏలూరు, మే,18:సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఈవిఎం, వివిప్యాట్…