Flood వరద బాధితులకు ఇంటింటికి నిత్యావసర సరుకులు
Flood:ఏలూరు/వేలేరుపాడు, జులై, 26 : వరద ముంపునకు గురైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని కుటుంబాలకు జిల్లా యంత్రాంగం నిత్యావసర సరుకులు, కాయగూరలను పంపిణీ చేసింది. జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్.ఎస్.సత్యనారాయణరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బాబ్జి, డ్వామా పీడీ పి.…