Eluru July 13 ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్
Eluru July 13: ఏలూరులో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని మోడరన్ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి అవసరమైన నిధులను సమకూర్చడానికి కృషి చేస్తానని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రినీ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.…