Hair Loss జుట్టు ఊడిపోతుందా
Hair Loss:జుట్టు ఊడిపోతుందా ఒత్తయిన నల్లని కురులు సొంతం చేసుకోవాలని ప్రతి అమ్మాయి ఆరాటపడుతూ ఉంటుంది. అయితే మనం రోజు చేసే కొన్ని పనుల వల్ల మనకు తెలియకుండానే పొరపాట్లు జరుగుతాయి. ఫలితంగా జుట్టు రాలడం, చిగుళ్ళు చిట్లడం, నిర్జీవంగా మారడం…