Tag: high tea

High Tea ఉత్సాహంగా, ఉల్లాసంగా’ఎట్ హోమ్’ కార్యక్రమం.

High Tea:ఏలూరు, ఆగస్ట్, 15: జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ‘హై టీ ‘ కార్యక్రమం చక్కని ఆహ్లదకరం వాతావరణంలో జరిగింది. పలువురు జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి దంపతులు…