ICDS ELURU మిషన్ శక్తి సంకల్ప్ హెచ్.ఇ.డబ్ల్యూ
ICDS ELURU:ఏలూరు, ఆగస్టు, 13… జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఏలూరు జిల్లా మిషన్ శక్తి సంకల్ప్ హెచ్.ఇ.డబ్ల్యూ 100 రోజుల అవగాహన కార్యక్రమాలలో 9వ వారం లో చేసే కార్యక్రమాలలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం…