Tag: Jewelry

Gold polish at home ఇంట్లోనే బంగారం నగలు మెరుగు పడదామా

Gold polish at home:ఇంట్లోనే మెరుగు పడదామా పండుగ వచ్చిందంటే బీరువాలో ఉన్న బంగారం నగలు బయటకు వస్తాయి. అమ్మవారికి అలంకరణ గాను వాడుతుంటాం. వేడుకలు అప్పుడు వేసుకొని తిరిగి హడావిడిగా భద్రపరుస్తుంటాం. దీంతో కొన్నిసార్లు నల్లగా మారుతాయి. మెరిపించాలా ఈ…