Kolleru కొల్లేరు చుట్టూ వున్న గ్రామాల పరిస్థితిని పరిశీలించిన ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి.
Kolleru:ఏలూరు/మండవల్లి,సెప్టెంబర్ 8…వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా చేయడంతో పాటు అన్ని విధాల వారికి అండగా ఉంటామని ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి చెప్పారు. జిల్లా కలెక్టర్ వారీ ఆదేశాల మేరకు వరద బాధితులకు ఎటువంటి ఇబ్బంది…