Velairpadu July 22 వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలు, పరిశీలన.
Velairpadu July 22:గోదావరి వరద బాధితులకు అన్ని విధాల అండగా ప్రభుత్వం ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి తెలిపారు. సోమవారం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పర్యటించారు. లచ్చిగూడెం గ్రామ ప్రజలతో జాయింట్…