Kukunoor: జూలై, 7:వరద ప్రభావితానికి గురయ్యే ప్రాంతాల్లో నిత్యవసర వస్తువులను ముందస్తుగానే ప్రణాళిక బద్దంగా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి ఆదేశించారు. ఆదివారం కుక్కునూరు గిరిజన కో-ఆపరేటివ్ గోడౌన్ లో పిడిఎస్ స్టాక్ ను…