Leafy Vegetables
Leafy Vegetables:ఆకుకూరలు మనకు ఏ విధంగా లాభాన్ని ఇస్తాయో తెలుసుకుందాంబచ్చలి కూర: శరీరంలో వేడి తగ్గుతుంది. ఎండాకాలంలో మంచిది.తోటకూర: ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ నుండి కాపాడుతుంది. అనేక పోషకాలు…