Masala Milk ప్రోటీన్లు అందించే మిల్క్ మసాలా
Masala Milk:ప్రోటీన్లు అందించే మిల్క్ మసాలా పొడి ఇంట్లోనే పిల్లలకు కాల్షియం అందాలి కనుక పాలు తప్పకుండా త్రాగాలి. అవి నోటికి రుచిగా ఉండి, బలాన్ని ఇవ్వాలని మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్లు తెస్తుంటాం. అలాంటి మిల్క్ మసాలా పౌడర్ ఇంట్లోనే…