Tag: mla chintamaneni

Denduluruదెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలో అంబరాన్నంటిన ఫించన్లు పంపిణీ సంబరాలు

దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలో అంబరాన్నంటిన ఫించన్లు పంపిణీ సంబరాలు… పెదపాడు మండలం కొత్తూరులో గ్రామీణ పండుగను తలపించిన ఎన్టీయార్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమం – హామీల అమలుతో లబ్ధిదారుల మొహాల్లో వెల్లివిరిసిన ఆనందాలు… ముఖ్యతిధులుగా పాల్గొని స్వయంగా ఫించన్లు…