Narasapuram జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలి
Narasapuram: జూలై 08,2024. జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలి చట్ట బద్ధమైన పన్నులు మరియు లెవీలతో పాటు కార్యకలాపాల ఖర్చు మాత్రమే వినియోగదారుల నుండి వసూలు చెయ్యాలి. వినియోగదారులు సంతృప్తి చెందాలి, ఒక్క ఫిర్యాదు కూడా…