NTR Bharosa పశ్చిమగోదావరి జిల్లాలో పండుగ వాతావరణంలో
NTR Bharosa:భీమవరం: జూలై 1,2024 పశ్చిమగోదావరి జిల్లాలో పండుగ వాతావరణంలో నేడు ఉదయం 6 గంటలకే ప్రారంభమైన పింఛన్ల పంపిణీ జిల్లాలో 2,32,885 మంది పెన్షన్ దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా జూలై నెలకు రూ.155.71 కోట్లు పింఛన్లు…