Goat Sheep గొర్రెలు, మేకల పెంపకందార్ల ఆర్ధికాభివృద్ధికీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి
Goat Sheep:ఏలూరు,/ఆగిరిపల్లి, ఆగష్టు, 19 : గొర్రెలు, మేకల పెంపకందార్ల ఆర్ధికాభివృద్ధికీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. అగిరిపల్లి మండలం చిన ఆగిరిపల్లి గొల్లగూడెంలో సోమవారం…