Nuzvid అధిక వర్షాల పట్ల ప్రజలంతా ఆప్రమత్తంగా ఉండాలి
Nuzvid:ఏలూరు,జూలై 19:రెండు రోజులనుండి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్సాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి పలు జాగ్రత్తలు పాటించాలని మంత్రివర్యులు కొలుసు పార్థసారధి ప్రజలకు విజ్ణప్తి చేశారు. నూజివీడు నియోజక వర్గ ప్రజలకు భారీ వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా…