Palacole లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సామాజిక భద్రత పెన్షన్లను అందజేసిన మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు .
పాలకొల్లు: 01.07.2024. పశ్చిమగోదావరి జిల్లాలో పండుగ వాతావరణంలో మొదలైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జల వనరుల…