Grama Sabha ఈనెల 23వ తేదీన జిల్లాలోని అన్ని గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటుచేసి మహాత్మాగాంధీ
Grama Sabha:ఏలూరు, ఆగష్టు, 19 : ఈనెల 23వ తేదీన జిల్లాలోని అన్ని గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటుచేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద చేపట్టవలసిన పనులను చర్చించి తీర్మానిస్తామని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్…