Musunuru August 01 చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2, 3 ఏళ్లలో పూర్తి చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం
Musunuru August 01: చింతలపూడి ఎత్తిపోతల పథకంను త్వరలో పూర్తిచేసి నూజివీడు ప్రాంత రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణం శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో గురువారం ఎన్టీఆర్…