Grievance విభిన్న ప్రతిభావంతుడైన విద్యార్థి కోరిన వెంటనే డయాస్పె ప్లేయర్ ని పది నిమిషాలలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అందజేశారు.
Grievance:ఏలూరు,ఆగస్టు 19:విభిన్న ప్రతిభావంతుడైన విద్యార్థి కోరిన వెంటనే డయాస్పె ప్లేయర్ ని పది నిమిషాలలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అందజేశారు. ఏలూరు కండ్రికగూడెంకు చెందిన కందుల మిలన్ శ్యాం (17) ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మీకోసం కార్యక్రమంలో సోమవారం…