Polavaram పట్టిసీమ ఎత్తి పోతల పథకం
Polavaram,జూలై 2:పోలవరం మండలం, పట్టిసీమ ఎత్తి పోతల పథకం నుండి జూలై 3వ తేదీ బుధవారం ఉదయం 7:27లకు గౌరవ జలవనరుల శాఖామాత్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిచే కాలువలకు సాగు నీరు విడుదలచేయబడుచున్నదని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి…