Tag: Potato Health Benefits

Potato ఆరోగ్యానికి ఆలుగడ్డలు

Potato:ఆరోగ్యానికి ఆలుగడ్డలు మనము రోజు వండుకునే బంగాళదుంపలనే ఆలుగడ్డలు, ఊర్ల గడ్డలు, పొటాటో అని పిలుస్తారు.ప్రపంచంలోనే అన్ని దేశాలలోని దుంపలను విరివిరిగా ఆహారంగా వాడుతున్నారు. శాస్త్రజ్ఞులు అంచనా ప్రకారం రాబోయే భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులో ఉండే ప్రధానమైన ఆహార పదార్ధం బంగాళదుంపలే.…