Adivasi Day అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం
Adivasi Day:ఏలూరు: ఆగష్టు, 09: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా గిరి పుత్రులకు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. అడవి బిడ్డలైన గిరిజనులు ప్రకృతి ప్రేమికులని, కల్మషం లేనివారని, ప్రాచీన చరిత్రకు, సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం…