Eluru రైతు బజార్ల ద్వారా కందిపప్పు రూ. 160, బియ్యం రూ. 49, రేట్లకే పంపిణీ.
Eluru: జూలై, 11… రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పలు ప్రాంతాల్లోని రైతు బజార్లలో కందిపప్పు, బియ్యం, సబ్సిడీపై విక్రయించేందుకు ఆరు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. గురువారం ఏలూరు…