Headache తలనొప్పి బాధిస్తుందా
Headache:తలనొప్పి బాధిస్తుందా ఇంట్లో, బయట పనులతో సతమతం అయ్యే కొంత మంది మహిళలు తరచూ తలనొప్పితో బాధపడుతుంటారు. వివిధ రకాల కారణాలతో తలనొప్పి బాధిస్తుంటుంది. సాధారణంగా బాగా ఒత్తిడికి గురైనప్పుడు దీన్ని బారిన పడుతుంటారు. అలాంటప్పుడు హీటింగ్ ప్యాడ్ ను మెడ…