Velairpadu July 25 జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారి ఆదేశాల మేరకు
Velairpadu July 25: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారి ఆదేశాల మేరకు వేలేరుపాడు మండలం వరద ప్రభావిత గ్రామాలు చిగురుమామిడి, బొల్లపల్లి, కొత్తూరు, నడిమిగొమ్ము, సుద్ధగొంపు, శ్రీరాంపురం, తోటకూరగొమ్ము కాలనీ, రుద్రంకోట గ్రామాల్లో ఉన్న కుటుంబాలకు గురువారం నిత్యావసర వస్తువులైన…