Tag: vetriseli

Industries పరిశ్రమల ఏర్పాటుకు ఏలూరు జిల్లా ఎంతో అనువైన ప్రాంతమని

Industries:ఏలూరు,ఆగస్టు19:పరిశ్రమల ఏర్పాటుకు ఏలూరు జిల్లా ఎంతో అనువైన ప్రాంతమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ప్రత్యేక జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ప్రతిపాధిత 2024-29 ఎపి పారిశ్రామిక…