Open School ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్యా విధానం ద్వారా అందిస్తున్న పదోతరగతి
Open School:ఏలూరు, ఆగస్టు,19:ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్యా విధానం ద్వారా అందిస్తున్న పదోతరగతి, ఇంటర్మీడియేట్ కోర్సులను కొనసాగించేందుకు అడ్మిషన్స్ ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ఇందుకు సంబంధించిన గోడపత్రికను జిల్లా…