Swarnandhra 2047 వ్యవసాయ అనుబంధ, పారిశ్రామిక, పాలఉత్పత్తి, ఆక్వా, తదితర రంగాల్లో విస్తరణ, ఉత్పత్తుల వృద్ధికోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి.
Swarnandhra 2047:ఏలూరు, సెప్టెంబర్, 19 :జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ లో జిల్లాస్ధాయి ప్రణాళిక ప్రస్ఫుటంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్…