Eluru మేమున్నాం… ఆదుకుంటాం.. వరద బాధితులకు కలెక్టర్ భరోసా
Eluru:పెద్దవాగు వరద ముంపునకు గురైనా వేలేరుపాడు మండలం అల్లూరినగర్ వాసులను పరామర్శించి భరోసాను నింపిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్. ప్రజలను ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ కేంద్రాలకు తరలించాలని…