Velairpadu
Velairpadu:జూలై 19…. భారీ వర్షాలు, వరదలు నేపద్యంలో అధికారులను మరింత అపమత్తం చేశామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. శుక్రవారం వేలేరుపాడులో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ తో కలిసి పర్యటించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పాత్రికేయులతో మాట్లాడుతూ…