Eluru దత్తత తీసుకున్న పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలి.
Eluru: జూలై, 10… సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) నియమనిబంధనల ప్రకారం 2021లో దత్తతకు ధరఖాస్తు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంనకు చెందిన సురేంధర్, మహాలక్ష్మి దంపతులకు ఏలూరు శిశు గృహంలో ఆశ్రయం పొందుచున్న 3 నెలలు వయస్సు గల మనోజ్…