Eluru July 21వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు.
Eluru July 21:బారీ వర్షాలు, వరదలు కారణంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశాల మేరకు వేలేరుపాడు మండలంకు చెందిన 9 మాసాలు నిండిన ఎం. సీత గర్భిణీ అమ్మాయిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అదే విధంగా కుక్కునూరులోని…