World No Tobacco Day 2024 ప్రతి సంవత్సరం 8 మిలియన్ల కంటే ఎక్కువ మందిని చంపుతుంది
World No Tobacco Day 2024:ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, పొగాకు ప్రతి సంవత్సరం 8 మిలియన్ల కంటే ఎక్కువ మందిని చంపుతుంది, ఇందులో 1.3 మిలియన్ల మంది పొగత్రాగని వారు సెకండ్ హ్యాండ్ పొగకు గురవుతారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక…