Thyroid:థైరాయిడ్ సమస్యకు మునగాకు మంచి పరిష్కారం మన శరీర పనితీరుపై హార్మోన్ల ప్రభావం చాలానే ఉంటుంది. ముఖ్యంగా మన గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి గురించి చెప్పుకోవాలి.
దాని పనితీరులో తేడాలు వల్ల థైరాయిడ్ సమస్య ఎదురవుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. అందులో హైపో థైరాయిడిజం ఈ రోజుల్లో దీని బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది.
దీన్ని అదుపులో ఉంచాలంటే వైద్యులు సూచించిన మాత్రలతో పాటు ఆహార పరంగాను కొని జాగ్రత్తలు తీసుకోవాలి.
దీని లక్షణాలు ఏమిటంటే నీరసం, అలసట, మానసికంగా కృంగిపోవడం, బరువు పెరగడం, చల్లదనం భరించలేకపోవడం, అతి నిద్ర, జుట్టు రాలిపోవడం ,చర్మం పొడిబారడం, కండరాల నొప్పులు, ఏకాగ్రత లోపించడం వంటివి హైపోథెరడిజం లక్షణాలు.
ఇది ఒత్తిడి జీవన విధానంలో లోపం వంటివి కొన్ని కారణాలు. కొంతమందిలో ఇది కారణమని కూడా చెప్పలేం.
ఈ సమస్యను అదుపులో ఉంచాలి అంటే పనితీరును ఇబ్బంది పెట్టే పదార్థాలను తగ్గించాలి. క్యాబేజ్, కాలీఫ్లవర్, పాలకూర, ముల్లంగి, సోయాబీన్స్, బీరకాయ, స్ట్రాబెరీ ని తినడం తగ్గించాలి.
యోగాసనాల్లో మత్స్య భుజంగా, బ్రహ్మము, గ్రాసింహాసనం, జీవముద్ర అలాగే ఉజ్జయి ప్రాణాయామం చేయడం లో ప్రయోజనం ఉంటుంది.
ఇంటి వైద్యం హైపో థైరాయిడిజం సమస్యకు మునగాకు ఔషధంగా పనిచేస్తుంది. మునగాకు పప్పులోని, పచ్చడి గాను మునగాకును ఉపయోగిస్తారు.
ఒక గ్లాస్ వేడి నీటిలో గుప్పెడు మునగాకుల్ని కషాయంలో కాచుకొని నిత్యం తీసుకున్న కూడా థైరాయిడ్ పనితీరు మెరుగవుతుంది. సొంటి కొమ్ములను కొద్దిగా నీతిలో వేయించి, చల్లారిన తరువాత చూర్ణాన్ని చేసుకోవాలి.
అన్నం తినే టప్పుడు మొదటి ముద్దలో అర చెంచే సొంటిపొడి, నెయ్యి కలిపి తినాలి లేదా సొంటితో కషాయం కాచుకోవాలి.
30 మిల్లీమీటర్ల పరిమాణంలో రోజు తీసుకోవచ్చు. శుద్ధ గుగ్గిల చూర్ణం ఒకటి రెండు గ్రాములు గోరువెచ్చటి నీటిలో కలిపి తీసుకున్న మార్పు ఉంటుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in