Vegetables:కూరగాయల్లో అన్నిటికన్నా బలమైన కూరగాయ చిక్కుడుకాయ అని చెప్పవచ్చు. ఎందుకంటే అన్నిటిలోనే విత్తనాలు ఎక్కువగా ఉండవు.కానీ చిక్కుడుకాయలో విత్తనాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ విత్తనాలు కూడా హై ప్రోటీన్ దాదాపు 30 నుండి 35 శాతం ప్రోటీన్ ఉంటుంది.ఈ చిక్కుడుకాయ కండపుష్టికి, రక్షణ వ్యవస్థకి చాలా లాభాన్ని ఇస్తుంది.చిక్కుడుకాయలు సుమారు 100 గ్రాముల చిక్కుడుకాయలను తీసుకుంటే 88 లేదా 90 క్యాలరీల శక్తి లభిస్తుంది.
మిగతా కూరగాయలు అన్నీ 25 క్యాలరీలు శక్తినిస్తే ఇదొక్కటే 88% లేదా 90 శాతం క్యాలరీల శక్తినిస్తుంది.
కాబట్టి దొరికినప్పుడల్లా ఈ చిక్కుడుకాయలను ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల ప్రోటీన్ తో పాటు కెరీటి నైన్ కాంపౌండ్స్ స్పెషల్ గా ఉండడం వల్ల మన శరీరంలో డీటాక్స్ సెషన్ ప్రక్రియను సమర్థవంతంగా జరగటానికి సహాయపడుతుంది.
ఎలాగంటే మన శరీరంలో ఉండే వ్యర్ధాలన్నీ విడగొట్టి లివర్ బయటకు పంపించాలి. మన శరీరంలో ఉండే కెమికల్స్ కావచ్చు, ఎరువుల అవచ్చు, పురుగుల మందులు కావచ్చు, మనం మింగిన టాబ్లెట్స్ అవ్వచ్చు, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ సంబంధించిన కలర్లో ఫ్లవర్ లో ప్రెజర్వెంటర్స్, కెమికల్ పొల్యూషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా లోపలికి వెళుతున్నాయి కదా వీటన్నిటి నుంచి రక్షించేది లివర్ ఒక్కటే.
ఈ లివర్ అనేది బాగుంటే ఈ అన్నిటిని శుభ్రపరచగలదు.వీటన్నిటిని శుభ్రపరచాలి అంటే లివర్ ఫేస్ వన్ ఫేస్ టు లో డీటాక్స్ సెషన్ లో బ్రేక్ డౌన్ చేయడానికి విడగొట్టి పెద్ద కెమికల్స్ ని చిన్న చిన్న వాటిగా సూక్ష్మతి సూక్ష్మం గా బ్రేక్ డౌన్ చేయడానికి నీళ్లలో కరిగే విధంగా మార్చే గ్రుటాథియన్ అనే కెమికల్ కావాలి.
ఇది శరీరంలో బాగా ఉత్పత్తి పెరిగితేనే కెమికల్స్ ని వేరు చేయగలదు.ఈ గ్రుటాథియన్ ప్రొటెక్షన్ పెంచడానికి ఈ చిక్కుడుకాయలో ఉండే కేరిటి నైన్ కాంపౌండ్స్ మరియు ప్రోటీన్ ఈ రెండిటి కలయిక వల్ల గ్రుటాథియన్ ప్రొటెక్షన్ శరీరంలో ఉత్పత్తిని పెంచుతుంది.
కాబట్టి చిక్కుడుకాయలు తినడం వల్ల మన శరీరంలోని లివర్ బాగా పనిచేస్తుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in