Read Time:1 Minute, 3 Second
Velairpadu July 25: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారి ఆదేశాల మేరకు వేలేరుపాడు మండలం వరద ప్రభావిత గ్రామాలు చిగురుమామిడి, బొల్లపల్లి, కొత్తూరు, నడిమిగొమ్ము, సుద్ధగొంపు, శ్రీరాంపురం, తోటకూరగొమ్ము కాలనీ,

రుద్రంకోట గ్రామాల్లో ఉన్న కుటుంబాలకు గురువారం నిత్యావసర వస్తువులైన బియ్యం, కందిపప్పు, పామాయిల్, కూరగాయలు, ఉల్లిపాయలు, సంబంధించి ట్రాక్టర్ల ద్వారా గ్రామాల్లో ప్రజలకు అందించడం జరుగుతుందని జంగారెడ్డిగూడెం ఆర్డివో కె. అద్దయ్య తెలిపారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in
