Read Time:11 Minute, 24 Second
Elections 2024:జిల్లాలో 83.68 శాతానికి పెరిగిన పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ తో మరో 1.15 శాతం పెరగనున్న పోలింగ్ జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలతో పెరిగిన పోలింగ్ శాతం
ఏలూరు, మే, 15 : జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ శాతం నమోదైంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో సగటున 83.68 శాతం నమోదైంది. జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలలో 16 లక్షల 37 వేల 430 మంది ఓటర్లు ఉండగా, 13 లక్షల 70 వేల 153 (83. 68 శాతం) ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా 7 లక్షల 99 వేల 241 మంది పురుషులకుగాను 6 లక్షల 77 వేల 056 ఓట్లు నమోదుకాగా, 8 లక్షల 38 వేల 063 మంది మహిళా ఓటర్లు ఉండగా వారిలో 6 లక్షల 93 వేల 045 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతరులు 126 మంది ఉండగా వారిలో 52 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గాలుగా పరిశీలిస్తే
ఉంగుటూరు నియోజకవర్గంలో 2 లక్షల 6 వేల 437 మంది ఓటర్లు ఉండగా, వారిలో లక్షా 81 వేల 152 (87. 75 శాతం) పోలింగ్ నమోదైంది. లక్షా ఒక వెయ్యి 545 మంది పురుషులకు గాను 90 వేల 476 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, లక్షా 4 వేల 886 మంది మహిళలకుగాను 90 వేల 671 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
దెందులూరు నియోజకవర్గంలో రెండు లక్షల 24 వేల 13 మంది ఓటర్లు ఉండగా, వారిలో లక్షా 92 వేల 901 మంది (86. 11 శాతం) పోలింగ్ నమోదైంది. లక్షా 8 వేల 915 మంది పురుషులకు గాను 95 వేల 410 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, లక్షా 15 వేల 089 మంది మహిళలకుగాను 97 వేల 536 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఏలూరు నియోజకవర్గంలో రెండు లక్షల 35 వేల 345 మంది ఓటర్లు ఉండగా, వారిలో లక్షా 65 వేల 132 మంది (70. 17శాతం) పోలింగ్ నమోదైంది. లక్షా 12 వేల 426 మంది పురుషులకు గాను 79 వేల 724 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, లక్షా 22 వేల 872 మంది మహిళలకుగాను 85 వేల 393 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
పోలవరం నియోజకవర్గంలో రెండు లక్షల 53 వేల 981 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2 లక్షల 18 వేల 297 మంది (85. 95 శాతం) పోలింగ్ నమోదైంది. వీరిలో లక్షా 22 వేల 760 మంది పురుషులకు గాను లక్షా 6 వేల 151 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, లక్షా 31 వేల 212 మంది మహిళలకుగాను లక్షా 12 వేల 142 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
చింతలపూడి నియోజకవర్గంలో రెండు లక్షల 73 వేల 069 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2 లక్షల 22 వేల 932 మంది (81. 64 శాతం) పోలింగ్ నమోదైంది. వారిలో లక్షా 34 వేల 295 మంది పురుషులకు గాను లక్షా 10 వేల 860 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, లక్షా 38 వేల 733 మంది మహిళలకుగాను లక్షా 12 వేల 050 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
నూజివీడు నియోజకవర్గంలో రెండు లక్షల 38 వేల 981 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2 లక్షల 10 వేల 161 మంది (87. 94 శాతం) పోలింగ్ నమోదైంది. వారిలో లక్షా 18 వేల 104 మంది పురుషులకు గాను లక్షా 5 వేల 051 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, లక్షా 20 వేల 867 మంది మహిళలకుగాను లక్షా 5 వేల 102 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
కైకలూరు నియోజకవర్గంలో రెండు లక్షల 5 వేల 604 మంది ఓటర్లు ఉండగా , వారిలో లక్షా 79 వేల 536 మంది (87.32 శాతం) పోలింగ్ నమోదైంది. వారిలో లక్షా 01 వేల 196 మంది పురుషులకు గాను 89 వేల 384 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, లక్షా 4 వేల 404 మంది మహిళలకుగాను 90 వేల 151 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్ : పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఇప్పటివరకు 18 వేల 201 మంది (1.15 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో 1614 మంది , దెందులూరు నియోజకవర్గంలో 2165 మంది, ఏలూరు నియోజకవర్గంలో 3123 మంది, పోలవరం నియోజకవర్గంలో 2872 మంది, చింతలపూడి నియోజకవర్గంలో 2267 మంది, నూజివీడు నియోజకవర్గంలో 1923 మంది, కైకలూరు నియోజకవర్గంలో 1651 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వారిలో ఎన్నికల విధులకు హాజరయ్యే 15 వేల 615 మంది సిబ్బంది కాగా, 43 మంది సర్వీస్ ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 85 సంవత్సరాల వయస్సు దాటినవారు 500 మంది, విభిన్న ప్రతిభావంతులు 369 మంది, అత్యవసర సర్వీస్ కు సంబందించిన సిబ్బంది 1674 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓట్లు పోలింగ్: ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 16 లక్షల 37 వేల 430 మంది ఓటర్లకు గాను, 13 లక్షల 70 వేల 153 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వారిలో 7 లక్షల 99 వేల 241 మంది పురుషులకుగాను, 6 లక్షల 77 వేల 056 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోగా, 8 లక్షల 38 వేల 063 మంది మహిళలకు గాను 6 లక్షా 93 వేల 045 మంది మహిళల తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 126 మంది ఇతరులకుగాను 52 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గంలో పోలైన ఓట్లు :
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in
ఉంగుటూరు నియోజకవర్గంలో 2 లక్షల 6 వేల 437 మంది ఓటర్లు ఉండగా, వారిలో లక్షా 81 వేల 152 (87. 75 శాతం) పోలింగ్ నమోదైంది. లక్షా ఒక వెయ్యి 545 మంది పురుషులకు గాను 90 వేల 476 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, లక్షా 4 వేల 886 మంది మహిళలకుగాను 90 వేల 671 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
దెందులూరు నియోజకవర్గంలో రెండు లక్షల 24 వేల 13 మంది ఓటర్లు ఉండగా, వారిలో లక్షా 92 వేల 949 మంది (86. 11 శాతం) పోలింగ్ నమోదైంది. లక్షా 8 వేల 915 మంది పురుషులకు గాను 95 వేల 410 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, లక్షా 15 వేల 089 మంది మహిళలకుగాను 97 వేల 536 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఏలూరు నియోజకవర్గంలో రెండు లక్షల 35 వేల 345 మంది ఓటర్లు ఉండగా, వారిలో లక్షా 65 వేల 132 మంది (70. 17శాతం) పోలింగ్ నమోదైంది. లక్షా 12 వేల 426 మంది పురుషులకు గాను 79 వేల 724 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, లక్షా 22 వేల 872 మంది మహిళలకుగాను 85 వేల 393 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
పోలవరం నియోజకవర్గంలో రెండు లక్షల 53 వేల 981 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2 లక్షల 18 వేల 297 మంది (85. 95 శాతం) పోలింగ్ నమోదైంది. వీరిలో లక్షా 22 వేల 760 మంది పురుషులకు గాను లక్షా 6 వేల 151 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, లక్షా 31 వేల 212 మంది మహిళలకుగాను లక్షా 12 వేల 142 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
చింతలపూడి నియోజకవర్గంలో రెండు లక్షల 73 వేల 069 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2 లక్షల 22 వేల 932 మంది (81. 64 శాతం) పోలింగ్ నమోదైంది. వారిలో లక్షా 34 వేల 295 మంది పురుషులకు గాను లక్షా 10 వేల 860 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, లక్షా 38 వేల 733 మంది మహిళలకుగాను లక్షా 12 వేల 050 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
నూజివీడు నియోజకవర్గంలో రెండు లక్షల 38 వేల 981 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2 లక్షల 10 వేల 155 మంది (87. 94 శాతం) పోలింగ్ నమోదైంది. వారిలో లక్షా 18 వేల 104 మంది పురుషులకు గాను లక్షా 5 వేల 051 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, లక్షా 20 వేల 867 మంది మహిళలకుగాను లక్షా 5 వేల 102 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.