Warts Removing:పులిపిర్లు వస్తున్నాయా అయితే పరిష్కారం తెలుసుకుందాంకొంతమందికి పులిపుర్లు చాలా ఇబ్బందికరంగా వస్తాయి.
ఇవి ఎక్కువగా మొఖం, మెడ, చేతులు, పాదాలపై ఎక్కువగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా పులిపిర్లు రెండు రకాలు వాటిలో కొన్ని పులిపిర్లు చర్మం లో కలిసిపోతూ ఉంటాయి.
ఇవి పెద్దగా నొప్పి రావు. కానీ కొన్ని దురద మంట వస్తుంటాయి. చేతి వేళ్ళ చుట్టూ వచ్చే పులిపిర్లు కామన్ వాట్స్ అని అంటారు.
మరి ఇవి తగ్గాలంటే ఏం చేయాలి అంటే దీనికి కలబంద చక్కని పరిష్కారం చూపుతుంది. ఇందులో ఉండే మెలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్ తగ్గేలా చేస్తుంది.
దీనిలో ఉండే జిగురు పదార్థాన్ని పులిపిర్లు మీద రాస్తే రాలిపోతాయి. ఇంకా వెల్లుల్లిపాయ కూడా పులిపిర్లు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
దీనిలో ఉండే ఎలిసిన్ ఫంగస్ వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడి, పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in