Read Time:1 Minute, 29 Second
YRSCP Manifesto 2024:వైసిపి manifesto వైయస్ జగన్ గారు మేనిఫెస్టోలో పది హామీలు ఇచ్చారు
- అమ్మ ఒడి రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచారు.
- అవ్వ తాతల పెన్షన్ రూ.3000 నుంచి రూ.3,500 వరకు పెంచారు.
- వైయస్సార్ రైతు భరోసా రూ.13,500 నుంచి రూ .16,000 వరకు పెంచారు.
- వైయస్సార్ ఆసరా లో అక్కచెల్లెమ్మలకు
రూ.3 లక్షల వరకు సున్నా వడ్డీకే రుణాలు. - చేనేతలకు ఏడాదికి రూ.24,000 చప్పున, ఐదేళ్లలో రూ.1, 20, 000 పెంపు.
- వాహన మిత్ర కొనసాగింపు వచ్చే ఐదేళ్లలో మరో రూ.50,000లబ్ధి
- వైయస్సార్ చేయూత కొనసాగింపు, నాలుగు విడతల్లో రూ.70,000మొత్తం రూ.1,50,000వేలు లబ్ది.
- .ఈబీసీ నేస్తం వచ్చే ఐదేళ్లలో రూ.15 వేల చొప్పున, 60వేల రూపాయలు లబ్ది.
- అర్హులు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ ఇల్లు..ఇళ్ల పట్టాలు కొనసాగింపు…
- వైయస్సార్ కాపు నేస్తం నాలుగు దపాల్లో రూ .60000 మొత్తం లబ్ది రూ.1, 20,000
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in